Junior ఎన్టీఆర్, MegaPowerStar రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన SS Rajmouli తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. . జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళికి చిన్న టీజర్‌ని వదిలారు. ఇప్పుడు ఓ గీతాన్ని వినిపించ బోతున్నారు. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ పాటని ఈనెల 10న విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించి ఓ స్టిల్‌ని కూడా వదిలారు. ఎన్టీఆర్, చరణ్ మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. …
Read More »భీమ్లా నాయక్ గురించి Latest Update
వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, వీటికి సూపర్భ్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త – పవన్ కు మద్ధతుగా రామ్ చరణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి తనయడు రామ్ చరణ్ .. చిరుత సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ నిర్మాతగాను కొనసాగుతున్నారు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నాడు. చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ …
Read More »