Home / Tag Archives: pwd minister of telangana (page 11)

Tag Archives: pwd minister of telangana

గీత వృత్తి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి

ప్ర‌కృతి సిద్ధ‌మైన, స్వ‌చ్ఛ‌మైన నీరాను రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం అందించ‌డం ద్వారా గీత వృత్తిదారులకు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు నక్క మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గౌడన్నలు పాలాభిషేకం చేశారు. …

Read More »

పేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు గురువారం నాడు మధిర పట్టణం 13 వ వార్డ్ లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు …

Read More »

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

తెలంగాణలో ఇకపై  రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఇంటర్మీడియట్‌ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆ తరువాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్‌ పరీక్షలు రాయొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా …

Read More »

నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం

దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నది.జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన ‘తెలంగాణ భవన్‌’ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఢిల్లీలో చెరిగిపోని మన దస్కత్‌. ఇది తెలంగాణ దఫ్తర్‌. సంకల్పబలం సమృద్ధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది తలపెట్టినా విజయం …

Read More »

సీఎం కేసీఆర్ గార్ని కల్సిన మేయర్ గుండు సుధారాణి

కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనంలో అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ కార్మికుల పక్షాన, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తరఫున మంగళవారం రోజున నూతన సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు …

Read More »

తెలంగాణలో మరో వినూత్న పథకం

తెలంగాణ రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం ఆయన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల బీమా పథకంపై చర్చించారు.ఈ సందర్భంగా …

Read More »

సీఎం కేసీఆర్ పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ కేవలం రెండు అంటే  రెండేండ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతంగా సెక్రటేరియట్‌ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ రియల్‌ హీరో అని ఆయన  ప్రశంసించారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, సుపరిపాలన కోసం అతి తక్కువ సమయంలో అత్యాధునిక …

Read More »

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మే డే శుభాకాంక్షలు

1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శన మూలంగా ఆవిర్భవించిన మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  కార్మికులకు తెలిపారు. కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి పట్నంలో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు

కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సిఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక …

Read More »

ఏప్రిల్ 30న మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కేసీఆర్ ఆశీనులు కానున్నారు.అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించనున్నారు.రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat