పాలకుర్తి నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను, నాయకులని ఆదేశించారు. పాలకుర్తి మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులతో పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… తనను మూడు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు …
Read More »యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇల వైకుంఠ పురంగా యాదాద్రి వెలిసిందని, సీఎం కెసిఆర్ గారి కృషి వల్ల భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంతాపం
సుదీర్ఘ కాలం రాజకీయ, ప్రజా జీవితాన్ని గడిపి, అనేక పదవులు నిర్వహించిన తొలితరం కమ్యూనిస్టు నేత, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు సోలిపేట రామచంద్రా రెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, …
Read More »తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్
తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది. సూర్యాపేట లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని రాష్ట్ర విద్యుత్ …
Read More »కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి:ఎంపీ రవిచంద్ర
సురక్షా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన ర్యాలీ కి ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు .తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉండడం, ముందుకు సాగడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన పథకాలు,కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ …
Read More »ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….
ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫక్షన్ హలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవలలో భాగంగా పోలీస్ శాఖ, పోలీస్ కమిషనర్ ఏవి రంఘనాథ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలీస్ వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల …
Read More »‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభ దినం
సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలం, లింగగూడెం గ్రామంలో స్వయంగా నాగలి పట్టి దుక్కిదున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.పెనుబల్లి మండలం, లింగగూడెం గ్రామంలో ఎద్దుకు పూజ చేసి.. నాగలితో పొలం దున్నారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు. ఏరువాక పున్నమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులందరూ ఈ పండుగను జరుపుకుంటారని, ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి, ‘ఏరువాక’ అంటే దుక్కి …
Read More »తెలంగాణా లోనే ఫ్రెండ్లి పోలీస్
యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.షి టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలు సూర్యాపేటలో ఘనంగా కొన సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజున సూర్యాపేట పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో పోలీసు శాఖ ఎంతో పురోగతి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం పేరుతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు …
Read More »