Home / Tag Archives: puvvada ajay kumar (page 8)

Tag Archives: puvvada ajay kumar

ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన మంత్రి పువ్వాడ..

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి …

Read More »

మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కవర్ సర్వీసుల ద్వారా హోం డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఖమ్మం ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 19న మంత్రి పువ్వాడ ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించారు. అనతికాలంలోనే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు కార్గో సేవలు మరింత చేరువయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం నగరంలో …

Read More »

అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ సమీక్ష.

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .పారిశుధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్స్, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, గుర్తించి చేయాల్సిన పనులు, మిషన్ భగీరథ, తదితర పనులపై జిల్లా కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్, మున్సిపల్, అటవీ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో సమీక్షించారు.మేయర్ …

Read More »

శంషాబాద్‌ టు వైజాగ్‌ ఆర్టీసీ కార్గో సేవలు

టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్‌ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్‌చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, సీబీఎస్‌ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ …

Read More »

మొక్కలు నాటిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …

Read More »

మంత్రి పువ్వాడ తనయుడికి శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో …

Read More »

పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ.

మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం సర్కిల్ నందు పివి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.పివి శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు గత ఏడాది ఖమ్మం జిల్లా కేంద్రంలో మొదటిగా …

Read More »

ఏపీ సీఎం పై మంత్రి పువ్వాడ ఆగ్రహాం

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణను ఎండబెడతామంటే ఊరుకోబోమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడీని ముమ్మాటికీ అడ్డుకుంటామని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెలంగాణకు చాంపియన్‌ అని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు …

Read More »

సీఎం జగన్‌ పై మంత్రి పువ్వాడ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా …

Read More »

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రి పువ్వాడ‌, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat