తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …
Read More »తెలంగాణ ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!
సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …
Read More »రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ …
Read More »ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »