మాఘపూర్ణిమ పురస్కరించుకుని పుత్తూరు కె.యన్ రోడ్డు నందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. తొలుత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి వందలాది మంది విశ్వబ్రాహ్మణుల స్త్రీల తో కలసి క్షీర, కలశ కుండలాలతో ఊరేగింపుగా బయలుదేరి శివాలయం వరకు రోజా స్వయంగా నడిచివచ్చారు. తదనంతరం శివాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..మహిళలతో …
Read More »మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 2న ఏపీలో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వెంకట్రామపురంలో జి.రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఉన్నత చదువులను చదివి ..అధ్యాపక వృత్తిలో ఉండగా స్వర్గీయ …
Read More »