తాజాగా వెలువడిన ఎన్నికల్లో ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఆపార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీటీడీలో నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే, తమ పదవీకాలం ఇంకా సంవత్సరం పాటు ఉన్నందున తాము రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ఇప్పటివరకూ భీష్మించుకు కూర్చున్నారు. ఆయన టీటీడీ బోర్డు …
Read More »టీటీడీ ఛైర్మన్ రేసులో.. పుట్టా సుధాకర్ అవుట్..!
టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …
Read More »