గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …
Read More »కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన తొలిదేశం ఇదే…?
ప్రపంచమంతా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ మేరకు తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. టీకాను పరీక్షించిన వారిలో ఆయన కూమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా అదుపులోకి వస్తుందని పుతిన్ తెలిపారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న తొలి దేశంగా రష్యా నిలిచింది. Source : EENADU
Read More »