గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో …
Read More »చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!
సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది …
Read More »క్యాబినేట్ లో అందరూ 39ఏళ్లు పైబడినవారే.. శ్రీవాణికి మాత్రమే చిన్నవయసు.. ఇంతకీ వయసెంతో తెలుసా.?
ఏపీ కేబినెట్ లో అంతా 39 సంవత్సరాలు పైబడిన వారే ఉంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే 31 ఏళ్లు ఉన్నాయి.. ఆమె విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో యంగ్ మినిస్టర్ గా ఆమె గుర్తింపు పొందారు. పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే పుష్పశ్రీవాణిని తెలుగుదేశంపార్టీలో చేర్చుకునేందుకు అనేకమంది ప్రయత్నంచారు. …
Read More »