ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్రచారం చేసుకోవడంపై మాత్రమే శ్రద్ధ పెడుతూ అసలు విషయాలను పక్కన పెట్టడంపై ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గట్టిగా ప్రచారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీకరించిన సంగతి తెలిసిందే. …
Read More »