విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్‌పై సమంత ట్వీట్
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ ‘లైగర్’. లేటెస్ట్‌గా ఈ సినిమాలో విజయ్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బోల్డ్ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్ ట్వీట్ చేసి విజయ్ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్ చేయగలడన్నారు. …
Read More »పూరీ జగన్నాథ్ దంపతులు విడిపోతున్నారా? క్లారిటీ ఇచ్చిన ఆకాశ్ పూరీ
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాత్, ఆయన భార్య లావణ్య విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన కుమారుడు, నటుడు ఆకాశ్ పూరీ స్పందించారు. ‘చోర్ బజార్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై ప్రశ్నించగా ఆకాశ్ పూరీ ఖండించాడు. అలాంటి వార్తలు వచ్చినట్లు తనకు తెలియదని.. అవన్నీ ఫేక్ అని చెప్పాడు. ఏం చేయాలో …
Read More »పూరీ జగన్నాథ్ చిరకాల కోరిక నెరవేర్చిన చిరంజీవి!
ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు …
Read More »పూరీ- విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్ అదిరిపోయింది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూట్ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ తప్పుకున్నారు. …
Read More »VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్
యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ .ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్ అకౌంటు వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వైట్ …
Read More »పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …
Read More »యువహీరోతో శ్రీదేవి కూతురు
అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …
Read More »