గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. …
Read More »