మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …
Read More »ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్‌షో’ ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్‌ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ …
Read More »బుక్ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతంటే..?
త్వరలో ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్ రేట్ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. …
Read More »ఇక ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు
పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …
Read More »దురంతో ట్రైన్లో పోలీస్ దారుణం -బాత్రూమ్లో యువతిని 3గంటలపాటు ..!
ఏ ఆపదైన వస్తే యువతిని కాపాడే పోలీస్ దారుణానికి పాల్పడితే ..రక్షించాల్సిన రక్షక భటుడే భక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ యువతి ఏమి చేయాలి ..ఎలా రక్షించుకోవాలి ..అలాంటి దారుణమైన సంఘటన దురంతో ట్రైన్లో చోటు చేసుకుంది .అసలు విషయానికి వస్తే పూణే నుండి దేశ రాజధాని ఢిల్లీ కు బయలుదేరిన ట్రైన్లో కామర్స్ చదివే యువతి దురంతో ట్రైన్ ఎక్కింది . ఆమెకు సమీపంలో కూర్చున్న ట్రైన్లోని సంజయ్ …
Read More »మంత్రి కేటీఆర్ మార్గదర్శకం…పుణేకంటే ముందు వరుసలో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ మార్గదర్శకం విశేష ఫలితాలను ఇస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రికార్డులు సాధిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు అందించేందుకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బల్దియా ప్రారంభించిన ఆన్‌లైన్‌లో ఇంటి అనుమతుల ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 22,246 దరఖాస్తులు రాగా 18,616 భవనాలకు అనుమతులు …
Read More »ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?
పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్ కుంభకోణం నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని, మ్యాచ్ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …
Read More »నా చెప్పులు పోయాయి.. అని కేసు.. దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు
పెద్ద పెద్ద కేసులు విచారించడానికే పోలీసులకు టైమ్ ఉండటం లేదంటే.. ఓ వ్యక్తి ఏకంగా తన చెప్పులు పోయాయంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. పుణెలోని రక్షేవాడి ప్రాంతానికి చెందిన విశాల్ రూ.425 విలువైన కొత్త చెప్పులు పోయాయంటూ అక్టోబర్ 3న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తెల్లవారుజామున …
Read More »