దొంగలు దోచిన నగరం టాస్క్ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు. కెప్టెన్ వరుణ్ కలసి రాహుల్, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా …
Read More »బిగ్‌బాస్ ఇంట్లో..వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం
కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్-3 ఏడో వారానికిగానూ నామినేషన్‌ప్రక్రియ పూర్తైంది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, అలీ, మహేష్, రాహుల్, శ్రీముఖి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంట్లో దొంగలుపడ్డట్లు తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం అనే ఈ టాస్క్‌లో ఇళ్లంతా యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. ఒకర్నొకరు మాటలతో దూషించుకుంటూ ఉన్నారు. …
Read More »బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?
టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …
Read More »