ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు. హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం …
Read More »ఒక్క జట్టు నుంచి ముగ్గురు…తాజా ర్యాంకింగ్స్ !
టెస్టుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని మరోసారి నిరూపించుకుంది భారత్. ఇటీవలే వెస్టిండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో ఘనవిజజం సాధించింది. దాంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానంలో నిలిచింది. 120పాయింట్స్ తో పట్టికలో టాప్ లో ఉంది. అంతేకాకుండా ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టెస్ట్ సిరీస్ నెగ్గిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక తాజా …
Read More »622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …
Read More »ఈ ఘనత ద్రావిడ్ సైతం చేయలేకపోయాడు??
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ప్రస్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివరి టెస్ట్‌లోనూ సెంచరీ చేసి సత్తా చాటాడు.ఓపెనర్ రాహుల్ (9) అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చాడు. …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »పుజారా 12వ డబుల్ సెంచరీ…..ఒక్క టి20 మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కలేదు.
క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. కెరీర్‌లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ …
Read More »