సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది బ్యూటీ డాల్ పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజి బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడీ సొగసరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా హయ్యస్ట్ రెమ్యునరేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న ఆదరణతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో గోల్డెన్ చాన్స్‌ను దక్కించుకుంది. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు …
Read More »7 శనివారాలు శ్రీ వేంకటేశ్వరస్వామికి ఇలా పూజ చేస్తే.. ఏలిననాటి శని వదలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది..?
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కోరిన వరాలు తీరుస్తూ..భక్తుల పాలిట కొంగుబంగారంగా విలసిల్లుతున్నాడు. ఆ శ్రీనివాసుడిని నమ్ముకుంటే ఇంట్లోసిరిసంపదలకు లోటు ఉండదు. అయితే కొందరికి ఎంతగా కష్టపడినా ఫలితం ఉండదు..వారి ఇంట్లో దారిద్ర దేవత తాండవిస్తుంది. ఏలిన నాటి శని వారిని పట్టిపీడిస్తుంది. అయితే ఆ వేంకటేశ్వరుడిని 7 శనివారాలు ఈ విధంగా పూజిస్తే ఏలిన నాటి శని వదలి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే..శనివారం తెల్లవారుజామునే …
Read More »కొత్తకొండ వీరభద్రుడికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి పూజలు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగి పోతుంది. ఐదవ రోజైన గురువారం నాడు స్వామివారు సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో వీరభద్రుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. …
Read More »వినాయకచవితి నాడు పూజ ఇలా చేస్తే… విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు..?
సకల దేవతాగణముల అధిపతి… ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు.. విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన భాద్రపద శుక్ల చతుర్థినాడు వినాయకచవితి పర్వదినంగా జరుపుకుంటారు. సర్వదేవతాగణాధిపతిగా వినాయకుడిని ప్రకటించిన ఈ రోజునే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగవినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి. వినాయకుడిని …
Read More »