మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …
Read More »ఆ రాత్రి ..అక్కడ జాగ్రత్త
కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను …
Read More »