హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ …
Read More »డ్రగ్స్ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …
Read More »మంచు మనోజ్ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్..!
సినీనటుడు మంచు మనోజ్ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌కు గత నెల 22న మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ శబ్దం పెంచాలంటూ …
Read More »