ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్‌తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …
Read More »సినీ నటుడు తమ్ముడిపై కాంగ్రెస్ నాయకుడు దాడి..వదిన ఫైర్?
ఎప్పుడూ వివాదాలలో ఉండే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ జువెలరీ షాపు ముందు కారును పార్క్‌చేసిన కౌశిక్‌రెడ్డిని ఆ షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ ఇదేంటి అని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు.అసల విషయానికి వస్తే ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన …
Read More »