రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లకు నటుడు పృథ్వీరాజ్ చెక్ పెట్టారు. తన కంటే రెట్టింపు వయసు ఉన్న అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నారు. 57 ఏళ్ల పృథ్వీ.. 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు. మొదటి భార్యతో జరిగిన గొడవల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. శీతల్ అనే అమ్మాయితో గతకొన్ని రోజులుగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న …
Read More »మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …
Read More »సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్నవిశేష ప్రజాదారణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని సినీ నటుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగళవారం వైఎస్ జగన్ తన చేతుల మీదుగా మై డియర్ మార్తాండమ్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జగన్ తమ సినిమా టీజర్ విడుదల చేయడం చాలా …
Read More »పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్.. వైఎస్ఆర్..!
పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజకీయ నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూ తనకు ఇష్టమని చెప్పారు. నాడు రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ …
Read More »వైఎస్ జగన్ గురించి నటుడు పృథ్వీ సంచలన వాఖ్యలు..సోషల్ మీడియా షేక్
ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »ప్రజల సమస్యలపై పోరాడే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం..!! పృథ్వీరాజ్
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …
Read More »నేను ఆ కులంలో పుట్టకపోతే.. పృధ్వీ సంచలనం..?
తెలుగు సినిమా కమెడియన్లలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నవారిలో పృథ్వీ ఒకరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్లో నాటుకు పోయాయి. ఇక సినిమాలో ఆయన కనిపిస్తే ఏ డైలాగు చెప్పకుండానే మనకి నవ్వొస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలు అయ్యి, విలన్ గా మరి చివరికి కమీడియన్‌గా సెట్ అయిన పృథ్వీ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓసీ కులం …
Read More »