జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా మూడు రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల …
Read More »పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉంది…పవన్ కల్యాణ్ మాటలు
పవన్ కల్యాణ్ రాజకీయంపై ప్రొఫెసర్ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్ కల్యాణ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్ కల్యాణ్ వీడియోలు య్యూటూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే …
Read More »