సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కో …
Read More »అవమాన భారంతో అసెంబ్లీ తొలి సమావేశాలకు డుమ్మా కొడుతున్న చంద్రబాబు.. జగన్ ని విమర్శించడం
తొలిసారిగా 1983లో బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రస్తుతం వైయస్సార్ సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1994తరువాత ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ప్రొటెం స్పీకర్ గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతలకే అవకాశం వస్తుంది. దీంతో 1978లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో చంద్రబాబు ఒక్కరే ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983లో గెలిచినవారిలో బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, సంబంగి వెంకట …
Read More »