నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఇరుక్కున్న గంటా..ఆస్తుల వేలం..!
టీడీపీ నేతలు వరుసగా బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో కూరుకుపోగా..ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 837 కోట్ల రుణాల ఎగవేసిన రాయపాటి సాంబశివరావు, 13 కోట్లు ఎగవేసిన బాలయ్య అల్లుడు భరత్ తదితర నేతల …
Read More »ఒకప్పుడు కిరోసిన్ అమ్మిన మారుతీరావు..ఇప్పుడు కోట్లు సంపాదించినా ఏం లాభం ?
మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈయనకు సుమారు 200కోట్లు ఆస్థి ఉందని తేలింది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది. కన్న కూతురుకి దూరమయిపోయి చివరికి ఒక ముద్దాయిగా సమాజంలో ముద్ర వేయించుకున్నాడు. కిరోసిన్ అమ్మకంతో మొదలుపెట్టిన తన వ్యాపారం ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసి మంచి స్థాయికి వచ్చాడు. బిల్డర్ గా మారి రియల్ …
Read More »బ్రేకింగ్…837 కోట్ల రుణాల ఎగవేత..టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …
Read More »వేణు మాధవ్ ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా.?
వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేక టాలీవుడ్ లోని అందరూ కంటతడి పెడుతున్నారు. సుమారు 23ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వేణు మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం వేణు ఆకస్మికంగా మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ ఉంటే వేణు భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన …
Read More »