అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఏంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల్లో కీలక నేతగా మెలిగిన దివాకర్ రెడ్డి అప్పట్లో తన బస్సులను ఇష్టారీతిన నడిపించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు దివాకర్ రెడ్డి ఉన్న పార్టీ ప్రతిపక్షంలో …
Read More »అప్పుడు ఏబీఎన్ చానల్‌పై..ఇప్పుడు టీవీ 5 చానల్‌పై వైసీపీ కీలక నిర్ణయం
టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు …
Read More »9న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న విజయవాడలో వైసీపి నాయకులు ఏం చేయబోతున్నారు.
వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ విభాగం, స్థానిక పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 19న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న …
Read More »