ఎక్కడైన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగికపరమైన ఒత్తిళ్లు తప్పవని ఇది వరకూ పలువురు హీరోయిన్లు చెప్పిన మాటలు మనందరికి తెలిసిందే. తాజాగా నటి శ్రుతీ హరిహరన్ కూడ ఎదురైందని చేప్పారు. తను నటించిన ఒక సినిమా రీమేక్ ప్రతిపాదన సమయంలో.. తనపై లైంగిక పరమైన ఒత్తిళ్లు వచ్చాయని శ్రుతి చెప్పింది. మొదట్లో నేను నటించిన ఒక కన్నడ సినిమా బాగా హిట్టైంది. దాన్ని రీమేక్ చేయడానికి ఒక తమిళ నిర్మాత …
Read More »