ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా అడుగుపెట్టి మంచి ఫేమ్ తెచ్చుకున్న తరువాత నిర్మాతలుగా మారడం ఇండస్ట్రీ లో ట్రెండ్ గా మారింది.నేచురల్ స్టార్ నాని,సూపర్ స్టార్ మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే ఇప్పుడు అదే రూట్ ను ఫాలో అవ్వనున్నాడు బన్నీ..అవునండి ఇది నిజమే అల్లుఅర్జున్ తన తరువాత సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరించనున్నారు.అంతే కాకుండా ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు.చాలా మంది యంగ్ డైరెక్టర్స్ …
Read More »చిరుతో అనుష్క..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుందనే వార్త అప్పట్లో దావానంలా పాకింది. తాజా …
Read More »డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..ఎవరో తెలుసా?
ఇటివలే విడుదలైన చిత్రం “మణికర్ణిక” విశేష స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ఎన్టీఅర్ కధానాయకుడు కి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు.కాని మొన్న బాలీవుడ్ నటి కంగనా సినిమా మొత్తం నేనే చేసానని చెప్పిన విషయం ఇప్పుడు గొడవలకు దారి తీయనుంది.సినిమా క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా అప్‌డేట్స్ తనకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ చిత్ర …
Read More »విషాదంలో టాలీవుడ్..!
ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె.రాఘవ కన్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామున గెండెపోటుతో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి గ్రామంలో 1913 డిసెంబర్ 9న ఆయన జన్మించారు. సినిమాలపై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖదుఃఖాలు, జగత్కిలాడీలు, తాతామనవడు, చదువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. 1973లో సంసారం సాగరం …
Read More »అల్లు అరవింద్‌కు మెగా హీరోలు వార్నింగ్..!
టాలీవుడ్‌లో అల్లు అరవింద్ అంటే వ్యక్తికాదు.. వ్యవస్థ అని ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి కారణం సినీ ప్రపంచంలో దశాబ్దాల కాలంపాటు ఆయన నిర్మాతగా కొనసాగడమే. ఆయన మాటకు టాలీవుడ్‌లో ఎంతో విలువ ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరిగా అల్లు అరవింద్‌కు పేరు ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే. అసలు చిరంజీవి మెగాస్టార్ అయ్యేంత చరీష్మా సంపాదించుకోవడం వెనుక అల్లు అరవింద్ హస్తముందంటే …
Read More »తెలుగు నటీమణులతో అమెరికాలో…టాలీవుడ్ నిర్మాత సెక్స్ రాకెట్..వారు వీరే
అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల క్రిమినల్ ఫిర్యాదును తాజాగా షికాగో జిల్లా కోర్టులో సమర్పించడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. see also:అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా..? ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 34 ఏళ్ల కిషన్ మోదుగుముడి …
Read More »సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినీ నిర్మాత వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో..!
రాజకీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజకీయాలకు తగమా అంటూ.. నిర్మాతలు సైతం రాజకీయ అరంగేట్రం చరిత్ర తెలుగు నేలపై ఉంది. నటనా రంగానికి రాజకీయాలకు మధ్య చాలా అనుబంధం సంబంధమే ఉంది. 2009 ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున బరిలో దిగారు. బాగానే ఖర్చు చేసినా.. అప్పటి వైఎస్ దెబ్బకి అశ్వినీకి డిపాజిట్లు కూడాదక్కలేదని అంటారు. ఇక, ఇప్పుడు ఈ పరంపరలోనే …
Read More »టాలీవుడ్‌పై ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!!
శ్రీరెడ్డిని వెలేసేందుకు ఏకమైన తెలుగు సినీ ఇండస్ర్టీ ఐదుకోట్ల మంది ఆంధ్రుల గుండు చప్పుడు ప్రత్యేక హోదా కోసం ఏకం కాలేదా..?. అవును, శ్రీరెడ్డి అనే నటి మా అసోసియేషన్‌లో సభ్యత్వం పొందేందుకు పడరాని పాట్లు పడుతూ, చివరకు మెంబర్‌షిప్ ఇవ్వకపోవడంతో అర్ధనగ్నంగా నిరసన తెలిపితే, వెంటనే మా అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ శ్రీరెడ్డిని టాలీవుడ్ నుంచి వెలేస్తుందా..? అంటూ మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజాను ప్రశ్నించారు …
Read More »షూటింగ్ లో హీరోయిన్ స్నానం చేస్తుంటే ..నిర్మాత వీడియో..యూట్యూబ్‌లో హల్ చల్
ఏ ఇండస్ట్రీలో అయిన హీరోయిన్లు హాట్ హాట్ సీన్లలో నటించేటప్పుడు దుస్తులు జారిపోవడం లాంటి కొన్ని పొరపాట్లు జరుగడం సహజం.షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు హీరోయిన్ లు ఇబ్బందులపాలు అవుతుంటారు. అయితే అలాంటి పొరపాటును క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ నిర్మాత ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ సందర్బంగా షూట్ చేసిన బాత్రూమ్ వీడియోను..సదరు నటి బాత్రూమ్ వీడియో క్లిప్‌ను స్వయంగా నిర్మాతే లీక్ చేశాడు. దీంతో ఆమె …
Read More »సినీ నిర్మాతతో లేచిపోయిన అధికార ఎమ్మెల్యే కూతురు…!
సినీ నిర్మాతతో ఓ ఎమ్మెల్యే కూతురు లేచిపోయిందని గురువారం బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తన కుమార్తె కనపడంలేదని, ఆచూకి కనిపెట్టాలని బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయనకోండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కు లక్ష్మి నాయక్ (30) అనే కుమార్తె ఉంది. రెండు రోజులుగా తన కుమార్తె …
Read More »