ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తనవల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసులు, సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు …
Read More »ఇరురాష్ట్రాల మధ్య నడుస్తున్న ఓ వివాదానికి అప్పుడే వివాదానికి పరిష్కారం లభించిందా.? ఏమిటది.?
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనంతోపాటు, ఇతర కార్యాలయాలకు మరో భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరిసగం కేటాయించిన విషయం తెలిసిందే.. అయితే 2014లో ఏపీలో ఏర్పడిన …
Read More »భోజనం చేశాక సోంపు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో మనం మానేశాం కానీ, ఒకప్పుడంటే చాలా మంది భోజనం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అలవాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజనం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »