Home / Tag Archives: PROBLEMS

Tag Archives: PROBLEMS

వరలక్ష్మీ వత్రం రోజు ఈ తప్పులు చేశారంటే మీ ఇంట్లో ఇక కటిక దరిద్రమే..!

శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి …

Read More »

మొబైల్స్‌, కంప్యూటర్లకు వచ్చే వైరస్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఇప్పుడు దామ్‌ వైరస్‌ వణికిస్తుంది. ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్‌ చేయడంతో పాటు కాల్‌ రికార్డింగ్‌లు, కాంటాక్ట్స్‌, బ్రౌజింగ్‌ హిస్టరీని తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో కంగారుపడిపోతున్నారు. నిజానికి ఇలాంటి మాల్‌వేర్ ఎటాక్స్‌ ఇదేమీ కొత్త కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజురోజుకీ ఇలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే సాంకేతిక వినియోగంలో …

Read More »

అపరిచితుల నుంచి మెసేజ్‌లు, లింక్స్‌ వస్తున్నాయా?

తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్‌లో అనస్తీషియన్‌గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టాస్క్‌ పూర్తి చేస్తే వేలాది రూపాయలు వస్తాయంటూ టెలిగ్రామ్‌ యాప్‌లో ఎరవేసి ఒక స్టూడెంట్‌ జేబు నుంచి 45 వేలు ఖాళీ చేసిందో సంస్థ. ఇలా ఒకటీ, రెండు కాదు.. ఆన్‌లైన్‌ స్కామర్ల ఆగడాలు అంతూపొంతూ లేకుండా నిరంతరం …

Read More »

లక్షలు ఇస్తారుగాని..ఆ గంటా చుక్కలు చూపిస్తారట !

ఈరోజుల్లో తెరపై హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఆమె మనపక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఎదురుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అలాంటిది హీరోయిన్లు ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఓపెనింగ్ కు వెళ్ళాలంటే భయపడుతున్నారట. ఇది స్వయంగా కొందరు హీరోయిన్లు చెప్పారట. ఒక ఈవెంట్ లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాలంటే వారికి రెండు లేదా మూడు లక్షలు ఇచ్చి తీసుకొస్తారు. ఎవరైనా షాప్ ఓపెనింగ్ కు …

Read More »

దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని …

Read More »

కరెంట్ విషయంలో చంద్రబాబు ఏం చేసారు.. జగన్ ఏం చేస్తున్నారు.? నిజాలేంటి.?

మాజీ సీఎం గత ఐదేళ్ల పాలనలో ఎన్నో నష్టాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నష్టాలన్నిటినీ పూడ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే, నష్టపోయిన ప్రభుత్వ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైఇప్పటికి మూడునెలలు మాత్రమే అయినా చంద్రబాబు ప్రభుత్వంపై తనఅక్కసును తొలిరోజునుంచే ప్రదర్శిస్తున్నాడు. చిన్నచిన్న సమస్యలను సైతం రాద్ధాంతం చేస్తున్నాడు. కానీ జగన్ వాటిని …

Read More »

లైంగిక సమస్యలను ఎదుర్కుంటున్నారా..?

ఖర్జూర పండ్లను మీరు తినరా..?.వీటికి మీరు చాలా దూరమా..?.దీని వలన ఏమి ఉపయోగం లేదని పక్కనెడతారా..?. అయితే ఈ వార్తను చదివితే ఖర్జూర పండ్లనే తింటారు మీరు. అయితే వీటి వలన ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూర పండ్లను తింటే పక్షవాతం రాదు. శరీరంలో తక్షణ శక్తిని పునరుద్ధరిస్తుంది.పేగుల్లో పరాన్నజీవులను నాశనం చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. …

Read More »

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా  శాంతిభద్రతలకు ఆటంకం…!

తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్  పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ …

Read More »

చంద్రబాబు పధకం ప్రకారమే రోజూ ఏదోక గొడవ పెడుతున్నారు..ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు …

Read More »

జైలుకు వెళ్ళే బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి ఇతనే..?

చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన అవినీతి డొంక కదిలేలా కనిపిస్తోంది. పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.. కానీ ఆయనకు పదవి వచ్చినప్పటినుంచీ అవినీతి కార్యక్రమాలకే పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నీరు- చెట్టు పథకంలో మంత్రితోపాటు ఆయన అనుచరులు వందలకోట్లు తినేసారు. అలాగే అధికారం అండతో పత్తి కొనుగోలులో గోల్‌మాల్‌ చేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat