ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే, జుట్టు సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. కురులు తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా ఉండేందుకు పోషణనిస్తుంది. ఇందుకోసం పరగడుపునే ఉసిరికాయలు తినాలి. నాన్-సీజన్లో ఎండబెట్టిన ఉసిరి, మురబ్బా తీసుకోవాలి. ఉసిరి పచ్చడి తిన్నా పోషకాలు అందుతాయి. ఇందులోని విటమిన్-C.. పొటాషియం, సోడియం, ఐరన్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.
Read More »మీరు తక్కువగా నిద్రపోతున్నారా..ఐతే మీ పని ఔట్..!
మీరు తక్కువగా నిద్రపోతున్నారా..?.ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..?. అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అతి నిద్ర.. అల్ప నిద్ర రెండింటి వలన ప్రమాదముందంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన ఊపిరితిత్తులలో కణజాలం …
Read More »ఈ డ్రింక్‌తో మీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మటుమాయం…!
మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల …
Read More »