తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »