హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ లో చేరారు. అక్కడ సీఎంను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇన్‌ఫెక్షన్ అయినట్లు గుర్తించారు. తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య …
Read More »హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తాజాగా వెల్లడించింది. స్పెషల్ సాంగ్ కోసం ఓ డైరెక్టర్ తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. ‘దర్శకుడు మొదట లోదుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ సెట్ లో ఉన్నప్పుడే ఆ విషయం చెప్పాడు. కెరీర్ ఆరంభం కావడం వల్ల అతని మాటలను అడ్డు చెప్పలేకపోయా, అదే నా జీవితంలో చింతించదగ్గ విషయం’ అని పేర్కొంది..
Read More »