ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గుర్తింపు లేని స్కూల్స్ పై విద్యాశాఖ అధికారులు సీరియస్ ఆక్షన్ తీసుకుంటున్నారు.ఈమేరకు విజయవాడలోని గుర్తింపు లేకుండా తరగతులు చెబుతున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసారు.ఇప్పటికే అధికారులు రెండు,మూడుసార్లు నోటిసులు పంపినప్పటికే పట్టించుకోకపోవడంతో ఈ బుధవారం సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది.నిన్నటితో వేసవి సెలవలు పూర్తికావడంతో ఈరోజు స్కూల్ లు రీఓపెనింగ్ చేసారు.ఈ నేపధ్యంలో విద్యాశాఖ …
Read More »