ఏపీలో మహిళలపై లైంగిక దాడులు వీపరితంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట చాల దారుణంగా బాలికలపై కామాంతో మగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి ముఖ్యంగా విధ్యాభృఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు కళాశాల అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాబాగార్డెన్స్‌లోని విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని విద్యార్థినులు తెలిపారు. …
Read More »కడప జిల్లాలో బ్లూవెల్‌గేమ్ కలకలం..?
ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ …
Read More »