అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …
Read More »ఫేస్ బుక్ కు మరోసారి జరిమానా…ఈసారి ఎంతో తెలిస్తే షాకే ?
ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించాలేకపోతున్నరనే కారణంగా ఫేస్ బుక్ పై 35వేల కోట్ల భారీ జరిమానా విదించింది ఫెడరల్ ట్రేడ్ కమిషన్.ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి.అయితే దీనిపై ఇంక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇంతకు ముందు 2011లో ఇదే విషయంపై వివాదం రాగా దానిని పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా ఫేస్‌బుక్ తన వ్యాపార పంథాను మార్చుకొని ఉంటండా లేదా జరిమానా చెల్లించి ఎప్పట్లాగే వ్యవహరిస్తుందా అనేది తెలియాలి.
Read More »ఏపీలో వేసవి సెలవులకు డేట్ ఫిక్స్..??
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు …
Read More »