తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల …
Read More »తొలి మహిళా ఎస్ హెచ్ వోగా మధులత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్‌స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.మధులత 2002 బ్యాచ్ కు …
Read More »నా పుట్టిన రోజున వేడుకలొద్దు
తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.
Read More »ఆన్‌లైన్‌లో ఖైదీల బిర్యానీ..సూపర్ రెస్పాన్స్
రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌ను ఆన్‌లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌లవర్స్‌కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ …
Read More »