ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్ …
Read More »గ్రీన్ ఇండియాలో మహేష్ బాబు
తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. …
Read More »బ్రిటన్ రాజుకుంటుంబానికి తాకిన కరోనా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు కరోనాకు అందరూ సమానమే అన్నట్లు ప్రపంచంలోని అందరికీ కరోనా వైరస్ సోకుతుంది.ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారు 4లక్షలకుపైగా మంది దాటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. తాజాగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్(71)కి కరోనా వైరస్ సోకింది.చార్లెస్ కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పరీక్ష ఫలితాల్లో పాజిటీవ్ రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్యులు …
Read More »మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …
Read More »సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువదర్శకుడు అనీల్ రావిపూడి.. తాజాగా అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు,అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్లుగా సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోడక్షన్ వర్క్సు జరుపుకుంటుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండో తారీఖున విడుదల కానున్నది. ఈ రోజు ఆదివారం సాయంత్రం …
Read More »అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !
టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …
Read More »దాదా బర్త్ డే స్పెషల్..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు,డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్,టీమ్ ఇండియాకు దూకుడు నేర్పిన సారధి సౌరవ్ గంగూలీ మైదానంలోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు అంత హడల్. క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ఆటగాడు. సిక్స్‌లకు కేరాఫ్ అడ్రస్. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 47వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు.. …
Read More »మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …
Read More »