ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …
Read More »అందుకే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదికి పది సినిమాల చొప్పున.. రోజుకు మూడు షిప్ట్ ల గా పని చేసి మూడోందల యాబై సినిమాలకు పైగా నటించి ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …
Read More »16 ఏళ్ల తరువాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్‌బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒకటి. ఈ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ప్రకాశ్‌రాజు, మహేశ్‌బాబు మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా నిలిచింది. తాజాగా మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్ మీద ఓ కీలక సన్నివేశాన్ని కొండారెడ్డి బురుజు సెంటర్‌లో చిత్రీకరించనున్నారు. దీనికి …
Read More »ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్
తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల …
Read More »నేను పన్ను ఎగ్గొట్టలేదు..మహేశ్ బాబు క్లారిటీ
సినీ హీరో మహేశ్ బాబు బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేసిన ఎపిసోడ్ మలుపులు తిరిగింది. ఆయన లీగల్ టీమ్ ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ కమిషనరేట్ అధికారులు కోర్ట్ పరిధిలో ఉన్న అంశంలో కలుగజేసుకుని మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్ల సీజ్ కు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. జీఎస్టీ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా మహేశ్ బాబుపై చర్యలు తీసుకుంటున్నారని …
Read More »రికార్డ్ కలెక్షన్స్.. రూ. 200 కోట్ల క్లబ్ లోకి ” భరత్ అనే నేను “
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా.. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా.. ఈ వీకెండ్ తో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన తొలిరోజు …
Read More »తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనంటే ప్రాణమిచ్చే వీరాభిమానులు ఉన్నారు.ఇప్పటికే కొంత మంది తన వీరాభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా ఓ నవవధువును ఆశ్చర్యానికి గురిచేశాడు. సులేఖ అనే అమ్మాయి మహేశ్‌బాబుకు వీరభిమాని. ఆమె వివాహం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరిగింది. అయితే కొత్త పెళ్లికూతురికి మహేశ్ బాబు నుంచి అనూహ్యంగా గ్రీటింగ్ కార్డు వచ్చింది. ఆ గ్రీటింగ్ …
Read More »మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!!
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవల భరత్ అనే నేను చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ …
Read More »