RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఎపిక్ అని.. …
Read More »మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?
ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ …
Read More »