ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలిగింది. భారత్‌లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్ స్పోర్ట్స్, సోనీ, జీ, రిలయన్స్ ముందున్నాయి. ఆదివారం ఆన్‌లైన్ ద్వారా జరిగే బిడ్డింగ్‌లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి. ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో …
Read More »ఓటీటీలో ‘రాధేశ్యామ్’.. మరీ ఇంత త్వరగానా!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్ బేస్డ్ మూవీ ‘రాధేశ్యామ్’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్ సీన్ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా …
Read More »