భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ రాజ్ ఘాట్ వద్ద గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు.ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,కేంద్ర మంత్రులు ,సీనియర్ నేతలు నివాళులర్పించారు.
Read More »నిజాయితీ, నిరాడంబరత కలబోసిన మహోన్నత నేత..లాల్‌బహుదూర్ శాస్త్రి…!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం..!
కశ్మీర్‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …
Read More »చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే
ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …
Read More »కిషన్ రెడ్డి అత్యుత్సాహం..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి …
Read More »రేపు ప్రధానితో వైఎస్ జగన్ భేటీ..ప్రధాన అజెండా ఇదేనా
వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ …
Read More »నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!
లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …
Read More »