శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు …
Read More »గాంధీ కుటుంబానికి మోదీ షాక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …
Read More »బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..?
బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ
వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …
Read More »ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి గ్ తో అనధికార భేటీ జరిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం …
Read More »మోదీ సర్కారు శుభవార్త
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …
Read More »చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?
హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది లగ్జరీ బ్రాండ్ కారు. మావో లాంటి మేటి కమ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేతలు కూడా ఇప్పటికీ హాంకీనే ప్రిఫర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోటల్ నుంచి మామల్లపురం వరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …
Read More »చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి ఇరవై మూడు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఇరవై నాలుగు నుంచి నలబై రెండుకు పెంచాలి. …
Read More »