పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …
Read More »తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు.. ఎంతో తెలుసా..?
గత కొన్ని రోజులనుండి పెట్రోల్ ధరలు పెంచడంపై మోడీ సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రోజు పెట్రోల్ ధరలను ఒక్క పైసా తగ్గిస్తునట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది .దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు కొంత ఊరట లభించినట్టు అయింది. మొదట 60 పైసల మేర పెట్రోలు,డీజిల్ ధర తగ్గినట్లు ప్రకటించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాన్ని సవరిస్తూ మళ్లీ 1పైసాగా మార్చింది. …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..!
గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క …
Read More »భారీగా పడిపోయిన బంగారం ధర..!
బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి …
Read More »నింగినంటిన పసిడి ధర …!
ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై …
Read More »భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ‍్యంలో బంగారం, వెండిధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి.. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల …
Read More »