స్థానిక సంస్థల ఎన్నికల వేళ..పల్నాడులో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడిపై చంద్రబాబు రోజంతా హైడ్రామా నడిపాడు. మాచర్లలో జరిగిన ఘర్షణను పెద్ద యుద్ధంగా చిత్రీకరిస్తూ..మా నాయకులను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ…చంద్రబాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. గంటల వ్యవధిలో మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి..కోపంతో రంకెలు వేస్తూ చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెప్పి మీడియావాళ్లను కూడా విసిగించాడు. ఇక డీజీపీ కార్యాలయానికి అరగంటపాటు పాదయాత్ర చేసి …
Read More »