భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించినట్లు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. సోషల్ మీడియాలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి వచ్చిన వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం నుండి భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించారని ఎలక్ట్రానిక్ , సామాజిక మాధ్యమాల్లో …
Read More »ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!
కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు..దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్ చేసారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ …
Read More »మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …
Read More »బెత్తం దెబ్బల ఎఫెక్ట్..దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పవన్ కల్యాణ్ ఏమన్నాడో తెలుసా..!
దిశ హత్య కేసులో నలుగురు నిందితులు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే రెండు రోజుల క్రితం దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో అత్యాచారం చేసిన నిందితులను వేల మంది వచ్చేసి…చంపేయాలంటున్నారు..రేప్ చేస్తే నాలుగు బెత్తం దెబ్బలు వేసి చర్మం వూడేలా కొట్టండి కాని…నిందితులను చంపే హక్కు లేదంటూ..వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ ఘటనపై పవన్ చేసిన …
Read More »పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత…ఆందోళనలో మెగాభిమానులు…!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ మూవీ షూటింగ్ సమయం నుంచి పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల వెన్నునొప్పి తీవ్రంగా మారడంతో గత రెండు మూడురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. డాక్టర్లు వెన్నునొప్పి తగ్గాలంటే సర్జరీ అవసరమని చెప్పినా..పవన్ మాత్రం సంప్రదాయ వైద్యంపై మొగ్గుచూపుతున్నారు. తాజాగా విజయవాడలో మీడియా స్వేచ్ఛపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు …
Read More »