తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదివారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అని సమాచారం .ఈ రోజు ఆదివారం సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన జోన్ల విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ …
Read More »శ్రీదేవి మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..!
అందాల తారా.. శ్రీదేవి మరణం భారతదేశాన్నే కాకూండా యావత్ ప్రపంచాన్నే ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది .ఆమె మృతి ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .ఈ క్రమంలో ఆమె మృతిపట్ల భారత రాష్ట్రపతి,ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు .ఆమె మరణం కోట్లాది అభిమానుల గుండెలు పగిలేలా చేసింది. మూన్‌డ్రమ్ పరై, లమ్హే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాలలో శ్రీదేవి నటన ఎందరో నటలుకి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. వారి కుటుంబానికి నా …
Read More »ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. మరో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపులకు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విషయంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు …
Read More »రాష్ట్రపతికి వైఎస్ జగన్ లేఖ… టీడీపీకి భయం పట్టుకుందా
ఏపీ ప్రతిపక్ష నేత వై సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. …
Read More »