Home / Tag Archives: president (page 4)

Tag Archives: president

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన…సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్లో దాదా(బెంగాల్ టైగర్) హవా ప్రారంభమైంది. తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ ఘనత సాధించారు. ఇంతకు ముందు విజయనగరం మహారాజా బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా …

Read More »

బాబూ లోకేశం ఇకనైనా నీ పిట్టకధలు ఆపవయ్యా… లేపి మరీ తన్నించుకోవడమంటే ఇదేనేమో..!

హేమాహేమీ నాయకులను, మేధావులను రాజకీయాల్లోకి లగాలంటే అది నారా ఫ్యామిలీకే సాధ్యమని చెప్పాలి. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు విషయంలో కీలక పాత్ర పోషించింది మేమేనంటూ డప్పు కొట్టుకుంటున్నారు. మావల్లే ఆయన రాష్ట్రపతి అయ్యారంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం విషయానికి వస్తే ఆయన ఎటువంటి వ్యక్తో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఏదైనా చేస్తే చేసానని అంటారు తప్పు …

Read More »

చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు.

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన.. రాష్ట్రపతి

జూన్ 2న తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. Greetings and good wishes to the people of Telangana on statehood day. My best wishes to all the residents of the state for a …

Read More »

నన్ను ఆశీర్వదించిన ప్రతీఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..ఏపీ సీఎం జగన్

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ …

Read More »

మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఓ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఆ మంటల ధాటికి ప్రసిద్ధ పురాతన చర్చి కుప్పకూలింది.ఈ ఘటనతో ఆ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ దీనిని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్ట్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ …

Read More »

రాష్ట్రప‌తి సంత‌కం…సంచ‌ల‌న రిజ‌ర్వేష‌న్ అమ‌ల్లోకి

దేశంలో కీల‌క రిజ‌ర్వేషన్‌లోకి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …

Read More »

జనవరి 1 నుంచి వేర్వేరుగా కోర్టులు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత జటిలంగా మారిన హైకోర్టు విభజన ఎట్టకేలకు సాకారమైంది. నాలుగున్నరేండ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ ఎంపీలు, తెలంగాణ న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటం ఫలించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని చెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 214తోపాటు, ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం …

Read More »

అమ్మాయిలకు సర్టిఫికెట్ కావాలంటే నాకు ఏమిస్తావని అడిగేవాడు.. 40మందిని లైంగికంగా

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్యానికి పాల్పడడం ప్రస్తుతం కలకలం రేగుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్‌ సెల్ఫీ వీడియో తీసుకుని పలు కారణాలు వెల్లడించాడు. పురుగులమందు తాగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నాడని శ్రీకాంత్‌ ఆరోపించారు. నా మీద కోపంతో క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు. టీమ్‌ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారు. కబడ్డీ ఆటగాళ్లకు …

Read More »

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతికి గాయం..!

అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat