రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటికీ పుతిన్ కు ఆ పార్టీ మద్దతిచ్చింది. చట్టం ప్రకారం ఇలా పోటీ చేయాలంటే 500మంది మద్దతు, 40 ప్రాంతాల నుంచి 3లక్షల మంది సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. 2012లోనూ ఆయన ఇలాగే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన …
Read More »రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ దేశంపై గత కొన్ని నెలలుగా రష్యా దేశం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన …
Read More »తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!
హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …
Read More »69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.
Read More »వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడి రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై జరిగింది. దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్ సంచలన విషయం వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్ …
Read More »