రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి ,యూపీ మాజీ సీఎం మాయవతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నిలబెడుతుందని వార్తలు వస్తున్న సమయంలో క్లారిటీచ్చారు ఆమె. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ” ఏ పార్టీ నుండి అయిన సరే రాష్ట్రపతి పదవి ఇస్తామని నాకు ఇప్పటివరకు ఏ ప్రతిపాదనలు రాలేదు. ఒకవేళ ఏ ప్రతిపాదన అయిన వస్తే తాను అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఒకవేళ …
Read More »రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?
బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.
Read More »సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు
ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …
Read More »రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి
మెగా బ్రదర్ నాగబాబు తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …
Read More »అబ్దుల్ కలాంపై బయోపిక్
ఇండియన్ మిసైల్ మ్యాన్,పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం పై బయోపిక్ రానున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాంపై బయోపిక్ ను తమ సంస్థలో నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారంగా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర,అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది అని సమాచారం.ఈ బయోపిక్ లో అబ్దుల్ కలాం జీవితళొ ఏమి ఏమి జరిగింది అనే పలు అంశాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కనున్నది. …
Read More »రాష్ట్రపతికి తమిళ సై జన్మదిన శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ జన్మదినం సందర్భంగా ఆయనకు తమిళ సై ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ” ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Read More »భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసిన సమంత
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన వంతుగా నిరసన తెలిపారు. ఇప్పటికే పలువురు సినీ తారలు యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన క్రమంలో సమంత కూడా వారితో గొంతు కలిపారు. యురేనియం తవ్వకాల నుంచి నల్లమల అడవులను కాపాడాలని భారత రాష్ట్రపతికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నల్లమలలో తవ్వకాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ పై తాను సంతకం చేశానని, తవ్వకాలకు …
Read More »ప్రధాని మోదీకి రక్తంతో లేఖ ..!
భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More »