కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో..! *ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యింది. *నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడు. *14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారు. సోషల్ మీడియాలో వదంతుల్ని నమ్మొద్దు.అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. …
Read More »తగిన జాగ్రత్తలు తీసుకోండి..కరోనాను తరిమికొట్టండి..మహేష్ ట్వీట్ !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇండియా లో కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అందరు చెబుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనవంతు కృషిగా ట్విట్టర్ వేదికగా అందరిని జాగ్రత్తగా ఉండమని అన్నారు. “ఇది మనకి చాలా కఠినమైనది కాల్, …
Read More »పొంచిఉన్న ప్రమాదం..మీ ప్రాణాలు మీ చేత్తుల్లోనే..మరోసారి జాగ్రత్తలు మీకోసం !
కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కరోనా వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న తరుణంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించండి ! -స్నేహితులు, సన్నిహితులను కలిసినపుడు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, నమస్కారం పెట్టండి -ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోవద్దు -తరుచుగా చేతులను సబ్బుతో కడుగుతూ ఉండాలి -జలుబు, దగ్గు ఉన్నవారికిఉండాలి దూరంగా ఉండాలి -రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించాలి -అవసరమైతే తప్ప …
Read More »తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? అందరికి షేర్ చేయండి…!!
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో? తెలుసుకోండి మరి…! నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..! ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. …
Read More »వైరస్ తగ్గాలంటే..జనాల మధ్య మానవత్వం మంటకలగాల్సిందే !
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది. మామూలుగా ఎంత ఎలాంటి వ్యక్తికైనా మానవత్వం ఉంటుంది. అసలు మానవత్వం అంటే ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే సరదాగా పలకరిచడం, కరచాలన చేసుకోవడం, కొత్తవారు కనిపించినా మాటవరసకు అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు. కాని ఇప్పుడు ఆ మానవత్వం చాలా ప్రమాదకరం అని అందరికి బాగా అర్ధమయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఇకపై …
Read More »కరోనా అప్డేట్స్..దరువు ఎక్ష్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్..తప్పకుండా షేర్ చెయ్యండి !
*అసలు కరోనా వైరస్ అంటే ఏమిటీ? కోవిడ్-19 అనేది ఒక వైరస్ జాతి, ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ లోని వుహాన్‌లో మొదట గుర్తించబడింది, ఇది 2019 డిసెంబర్ నుండి ప్రజలలో మాత్రమే వ్యాపించిన ప్రమాదకరమైన వైరస్. *ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దానియొక్క లక్షణాలు ? కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది, అనగా వ్యాధి బారిన పడటం, ప్రజలు సాధారణంగా అంటువ్యాధి ఉన్నవారికి ఆరు …
Read More »ఈ నియమాలు పాటించండి..జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి !
ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …
Read More »జర జాగ్రత్త..మార్చి రెండో వారం నుంచి నిప్పుల వానే !
వర్షాకాలంలో తడిచి ముద్దవుతారు..చలికాలం వచ్చేసరికి చల్లని గాలులు వీక్షించి ఆనంద పరిమలాల్లో విరజిల్లుతారు. ఇక్కడివరకు బాగానే అనిపిస్తుంది కాని ఇప్పుడే మొదలవుతుంది అసలైన కుంపటి. అదే ఎండాకాలం..సంవత్సరాలు గడిచే కొద్ది ఎండ తీవ్రత పెరిగిపోతుంది తప్ప అస్సలు తగ్గడం లేదు. ఇక ఈ ఏడాది విషయమే చూసుకుంటే జర జాగ్రత్తగా ఉండక తప్పదు. భారత వాతావరణ విభాగం హెచ్చక ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం..భయాందోళనలో ప్రజలు !
తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడి గ్రామంలో గ్యాస్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పిఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన శబ్దం వాళ్ళ ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎన్నో చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా …
Read More »