ఏ జన్మలో చేసిన పాప ఫలితాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ 40 ఏళ్లలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..అధికారం కోసం.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి…సీఎం కుర్చీతో సహా పార్టీని, ఆస్తులు లాక్కుని,.. మానసిక క్షోభకు గురి చేసి, చివరకు ఆయన చావుకు కారకుడైన అభినవ ఔరంగజేబు చంద్రబాబు.. బాబుకు తెలిసిందల్లా..అవసరానికి వాడుకోవడం…తీరా అవసరం …
Read More »షిర్డీలో టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పూజలు….!
ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షిర్డీని సందర్శించారు. షిర్డీ సాయిబాబా ఆలయం నందు మధ్యాహ్నం హారతిలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ట్రస్టులో వైవీ సుబ్బారెడ్డి దంపతులు భోజనం చేశారు. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు.
Read More »